Directed by S. J. Surya Produced by Singanamala Ramesh Written by S. J. Surya, Pawan Kalyan Starring Pawan Kalyan, Nikesha Patel, Manoj Bajpai Music by A. R. Rahman Distributed by Sri Kanaka Rathna Movies Release date(s) May 2010
Komaram Puli Songs, Komaram puli title song free download, Komaram Puli Wallpapers, Komaram Puli Movie
Komaram Puli wallpapers, Komaram puli movie stills, Komaram puli movie wallpapers, Pavan Kalyan next movie pics, Komaram Puli movie, Komaram Puli songs, Komaram Puli movie info
చిరుత సినిమా తో చిరంజీవి తనయుడిగా పరిచయమై, తొలి చిత్రం తోనే అటు చిరంజీవి ఫాన్స్ ని ఇటు ప్రేక్షకుల్ని ఆకట్టుకుని రెండవ చిత్రం మగదీరతో తోటి హీరో లకి అందనత యేతు ఎదిగిన హీరో రామ్ చరణ్ తేజ్.
మొదటి చిత్రం చిరుత తో ఫిలిం ఫేర్ , మా సినీ అవార్డ్స్ గెలుచు కోవడమే కాకుండా , సూపర్ స్టార్ రజని కాంత్ కూడా రామ్ చరణ్ తేజ ఇపటికే ఒక 70సినిమాలో నటిచిన అనుభవం ఉనట్టు చేసాడు అని అనడం రామ్ చరణ్ తేజ్ ఎంత కష్టపడిచేసాడో అరదం అవతుంది. S.S రాజమౌళి దర్శకత్వం లో మగధీర నటించిన రామ్ చరణ్, రెండవ చిత్రంతోనే ప్రక్షకులని నిజంగా మగదీరుడంటే ఇలాగె ఉంటాడేమో అనేలా మేపించాడు.
ఇప్పుడు తన మూడవ చిత్రం "అరేంజ్" లో మల్లి ప్రేక్షకుల్ని అలరించడానికి సరి కొత్త లుక్ తో కనిపిన్చానునాడు . ఈ చిత్రానికి " బొమ్మరిల్లు" బాస్కర్ దర్శకత్వం వహిస్తునాడు . హర్రిస్ జయరాజ్ సంగీతం లో వస్తూన ఈ చిత్రం లో జెనిలియా కథానాయకి . నాగ బాబు నిర్మిస్తున ఈ చిత్రం సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది .
Ram Charan Tej Orange movie, Ram Charan Tej Orange movie wallpapers, Ram Charan tej next movie, Ram Charan Photos, Ram charan tej Songs, Ram Charan Teja , Ram Charan Movie, Ram charan next movie info
లీడర్ సినిమా తో పరిచైయమై , తోలి చిత్రం తోనే నటుడిగా మంచి పేరు తేచుకున్నందుకు చాల సంతోషంగా ఉంది అని నిర్మాత డాక్టర్ డి . రామానాయుడు అన్నారు.
బుధవారం ఉదయం అయన విలేకరల్లతో మాట్లాడుతూ 'ఒక మంచి బ్యానర్ ద్వార "రానా " పరచియం కావడం , శేకర్ కమ్ముల ఆ చిత్రానికి దర్శకత్వం వహించి మంచి నటుడిగా నిలబెట్టడం చాల సంతోషంగా ఉంది. న పేరు పెట్టుకున్న నా మనవడు నటుడిగా అందరి అబిన్నందనలు పొందడం చాల సంతృప్తిని ఇచ్చింది.
రానా హిరోగా నటించే తదుపరి చిత్రం మేలో మొదలు అవతుంది అది సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెలుగు , తమిళ భాష లో ఒకే సర్ఐ విడుదల అవతుంది అని అన్నారు. ఎ చిత్రానికి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తారు అని వెల్లడించారు. Rana next film, Rana new film, Rana film in Telugu and Tamil.
No comments:
Post a Comment